స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ…
కన్నడతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించిన అందాల భామ హరిప్రియ పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. శుక్రవారం ఆమె వివాహ నిశ్చితార్థం మరో కన్నడ నటుడు విశిష్ఠ ఎన్. సింహాతో జరిగింది.
'కలర్ ఫోటో', 'సమ్మతమే' చిత్రాలతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి. తాజాగా ఆమె 'ఏవమ్' చిత్రంలో నాయికగా నటిస్తోంది. దీన్ని నటుడు నవదీప్ తన మిత్రుడు పవన్ గోపరాజుతో కలిసి నిర్మిస్తున్నాడు.