VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం వలన ఇండస్ట్రీని మెగా కుటుంబం పిలవలేకపోయింది. దీంతో ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మెగా కుటుంబం..
VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి.