Matka: దుమ్మురేపిన మట్కా.. రికార్డు ధరకు ఆడియో రైట్స్
- వరుణ్ తేజ్ హీరోగా మట్కా
- భారీ ధరకు మట్కా ఆడియో రైట్స్
- దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రం మట్కా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇది అనేక సంచలనాలు సృష్టిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను 3.6 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ సినిమాల మ్యూజికల్ రైట్స్‌లో ఇదే అతిపెద్ద డీల్ అని చెప్పొచ్చు. చిత్రనిర్మాతలు సౌండ్‌ట్రాక్ కథలోని పాతకాలపు వాతావరణాన్ని ప్రామాణికంగా ప్రతిబింబించేలా డిజైన్ చేశారు.
Also Read: Mahesh Babu: రంగంలోకి మహేష్.. వరద బాధితుల కోసం కోటి విరాళం
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు కూడా ఒక రేంజ్ లో వచ్చాయని తెలుస్తోంది. వరుణ్ తేజ్ తన కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకదానిని ఈ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా 1958 నుండి 1982 వరకు 24-సంవత్సరాల కాలం మధ్యలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. శ్రద్ధతో విభిన్నంగా ఉంది. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!