Varun Tej: లావణ్య ప్రస్తావన.. రిపోర్టర్ కి వరుణ్ తేజ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ అంతా చాలా పాషన్ తో ఈ సినిమా చేయడం జరిగింది. నవంబర్ 14న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. నేను మాస్ సినిమా చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది.
Kiran Abbavaram: ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి!!
Also Read
ఫ్యాన్స్ అందర్నీ హ్యాపీ చేసే సినిమా అవుతుంది. ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను. చిరంజీవి గారికి ట్రైలర్ చాలా నచ్చింది. చాలా మాస్ గా ఉందని ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మట్కా చాలా ఇంపాక్ట్ ఫుల్ స్టోరీ. క్యారెక్టరైజేషన్, వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటాయి. వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ ట్రావెల్ అవుతారు. ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా ఇది. నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు. ఇక ఈ క్రమంలో లావణ్య మాటను మీరు వింటారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా వరుణ్‌తేజ్ మహిళలు ఆలోచించి ప్రశ్నలు వేయాలి. అప్పుడే మేము ఆలోచించి సమాధానం చెబుతాం. తనూ ఆలోచించే అడుగుతుంది. తను కరెక్ట్‌గా చెప్పినప్పుడు వింటానని అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..