మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ బీస్ట్ లుక్‌లో ఉన్న ఈ లేటెస్ట్ పిక్స్ ఫిట్నెస్ కోసం ఆయన చేసిన కృషి, అభిరుచి గురించి తెలుపుతున్నాయి. వరుణ్ లుక్స్ కారణంగా సినిమాపై ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్స్ బయటకు వచ్చాక ఎక్కువగా మహిళా అభిమానులు ఆయనకు ఫిదా అవుతారు ఆనందంలో ఎలాంటి సందేహం లేదు. Read Also…