తమిళ నాడు రాష్ట్రంలో నిన్న చోటు చేసుకున్న హెలి కాప్టర్ ప్రమాదంలో… ఏకంగా.. 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం విషాదకరం. అయితే.. ఈ ఘటన లో ఐఏఎఫ్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయట పడ్డారు. ఆయన తీవ్ర గాయాలతో ప్రస్తుతం మి�