Varshangalkku Shesham Movie OTT Release Date: ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్‌లు ఖాతాలో వేసుకుంది. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడుజీవితం వంటి చిత్రాలు హిట్ కొట్టాయి. ఈ సినిమాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు…