నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది.
బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయం అయిన సినిమా 'స్వాతిముత్యం'. ఈ నెల 5న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దాంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రదర్శించాలని ఆహా సంస్థ భావించింది.
దసరా కానుకగా ఈ నెల 5న విడుదలైంది 'స్వాతిముత్యం' సినిమా! చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' తో పోటీపడిన 'స్వాతిముత్యం'కు కంటెంట్ పరంగా మంచి పేరే వచ్చింది.
Swathi Mutyam: బెల్లంకొండ వారి చిన్నబ్బాయి గణేష్ స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుండడంతో బజ్ ఏర్పడింది.