Varsha Bollamma: సోషల్ మీడియాలో మునిగితేలిపోయేవాళ్లు మాట్లాడుకొనే భాష వేరుగా ఉంటుంది. అదే మీమ్ భాష. ఒక సినిమాలో వచ్చే డైలాగ్ ను.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని.. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టు మాట్లాడకుండా ఈ ఒక్క మీమ్ చెప్తే చాలు. అంతే ఖతమ్.. అర్థమైనవాడు ఓకే అనుకుంటాడు. అర్ధం కానీ వాడు గురించి చెప్పాలంటే.. ఇంకాఎదగాలి భయ్యా అనేస్తారు.
Ooru Peru Bhairavakona: యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు.
Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన.
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్ పెయిడ్ ప్రీమియర్ అప్‌డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు…
Varsha Bollamma Interview for Ooru Peru Bhairavakona: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ…
Varsha Bollamma Comments on Kumari Aunty: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే…
Ooru Peru Bhairavakona: టాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు పోటీకి వస్తాయో.. ఎప్పుడు వెనక్కి తగ్గుతాయి చెప్పడం కష్టం. కొంతమంది స్టార్ హీరోలతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గుతారు. ఇంకొంతమంది కథలో బలం ఉంది వెనక్కి తగ్గలేం లేని ఖరాకండీగా చెప్పేస్తారు. అయితే.. ఇంకొంతమంది ఫిల్మ్ ఛాంబర్ మీద ఉన్న గౌరవంతో వెనక్కి తగ్గుతారు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన..ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ ను లాంఛ్ చేయగా.. నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో వర్ష బొల్లమ్మ సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వచ్చిన…
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.