Varisu: దిల్ రాజు.. దిల్ రాజు.. దిల్ రాజు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే మారుమ్రోగిపోతున్న పేరు. వారసుడు సినిమా కోసం దిల్ రాజు చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.
‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ మ�
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సిని
దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతిక�
తమిళనాడులో అజిత్, విజయ్ ఫాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ పీక్ స్టేజ్ లో జరుగుతూ ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరు హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ ఫ్యాన్ వార్ ని మరింత పెంచుతూ అప్పుడప్పుడూ అజిత్, విజయ్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటారు. అయితే