Varasudu : వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. అయితే.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. తండ్రీ కొడుకుల మధ్య ఈగో క్లాష్ నేపథ్యంలో దర్శకుడు వంశీపైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కానీ.. ఎప్పుడు ఓటీటీ రిలీజ్ చేస్తున్నారో అధికారికంగా ప్రకటించలేదు.
Also Read : Lottery: రాత్రికి రాత్రే ‘కోటీశ్వరుడు’.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5కోట్ల జాక్‌పాట్
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
అయితే.. తాజాగా సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈసినిమా అమెజాన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారులు ఎవరూ వ్యాఖ్యానించలేదు. మరి ఈ గాసిప్ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తెలుగులో వారసుడు పేరుతో విడుదలైన ఈ సినిమాలో శరత్‌కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, ఖుష్భు, యోగి బాబు, శ్రీకాంత్, షామ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Also Read : Ashok Gehlot: కరోనా కాంగ్రెస్ పార్టీలోకి కూడా ప్రవేశించింది.. అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!