Varanasi : రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చేసిన సరే దాని పైన పెద్దగా వివాదాలు ఇప్పటివరకు జరగలేదు. ఫ్యాన్స్ నుంచి విపరీతమైన హైప్, ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు మాత్రమే కనిపించేవి. రాజమౌళి సినిమా అంటే ఇండియన్ సినిమా ను మరో స్థాయికి తీసుకెళ్లేదిగా మాత్రమే చూస్తారు. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి…
Priyanka Chopra : ప్రియాంక చోప్రా వారణాసి కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఆమెనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతోంది. దీని కోసం ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుంటోంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో మాట్లాడేందుకు ఆమె తెలుగు ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిగతా హీరోయిన్లు తెలుగులో మాట్లాడటానికి చాలా నామూషీగా ఫీల్ అవుతున్నారు. స్టైల్ గా ఇంగ్లిష్ లోనే మాట్లాడుతున్నారు. దీంతో ప్రియాంక చోప్రా…
Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ…
Varanasi : రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే నిన్న జరిగిన గ్రాండ్ ఈవెంట్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ప్రత్యేకంగా మహేశ్ బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చగా మారాయి. ఈవెంట్లో మాట్లాడిన మహేశ్ బాబు, ..ఇలాంటి సినిమా చేసే అవకాశం ఒక నటుడి జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఆ అరుదైన ఛాన్స్ దక్కింది. ఇది ఇండియా గర్వించే సినిమా అవుతుంది” అని…
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్‌ను రాజమౌళి గ్రాండ్‌గా విడుదల చేశారు. విజువల్‌గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది. ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను…
SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.