Home
Varanasi Movie
Varanasi Movie News
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్ దొరకడంతో బాబు విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి షెడ్యూల్ ఏర్పాట్ల కోసం వెళ్లారా? లేదా వ్యక్తిగత పర్యటనా? అనే సందేహాలకు తెరదించుతూ.. మహేష్ స్వయంగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ జర్మనీలోని అత్యంత ప్రసిద్ధి… -
Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భయానక పరిస్థితులు భారతీయ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రాలు ‘వారణాసి‘ మరియు ‘రాకా‘ తమ విదేశీ షూటింగ్ షెడ్యూళ్లను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి‘.… -
Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ.. ‘వారణాసి’ కోసం 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్!
Varanasi Movie Shooting Update: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి భారతీయ సినిమా ప్రమాణాలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని రాజమౌళి వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల ప్రారంభించిన ఏ అండ్ ఎం మోషన్ కాప్చర్ సదుపాయాన్ని వారణాసి చిత్రానికి ఉపయోగించడం ప్రత్యేకంగా నిలిచింది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ: భారతదేశపు అత్యంత అధునాతన,… -
Varanasi-SS Rajamouli: రాజమౌళి విజన్‌కు అంతే లేదా?.. ‘వారణాసి’ సెట్స్‌తో మరో సంచలనం!
SS Rajamouli Mental Vision for Varanasi Sets: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి తన అద్భుతమైన విజన్‌తో సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వారణాసి నేపథ్యాన్ని పునర్నిర్మిస్తూ.. మినియేచర్ సెట్స్ రూపంలో ఘాట్లు, వీధులు, ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సెట్స్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రాజమౌళి విజన్‌కు అభిమానులను ఫిదా అవుతున్నారు. వారణాసి… -
Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
Varanasi Movie Shooting Update: భారతీయ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫాంటసీ-మైథలాజికల్ మూవీలో మహేశ్ రాముడిగానూ కనిపించనున్నారు. మందాకినిగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై తాజా… -
Prakash Raj : రాజమౌళి ‘వారణాసి’లో నా పాత్ర ఇదే
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటుడు పృద్వి రాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.… -
OTT Crisis : నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి ఆశించినంతగా లేదు. గతంలో సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా విడుదల దగ్గర పడ్డాక ఓటిటి డీల్స్ కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్క్రిప్ట్ దశలోనే బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడం, దానికి తగ్గట్టుగా ఓటిటి బిజినెస్ క్లోజ్ కాకపోవడంతో నిర్మాతలు తమ ప్రాజెక్ట్‌లను హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. కేవలం థియేట్రికల్ ఆదాయంపైనే ఆధారపడి వందల కోట్లు ఖర్చు చేయడం రిస్క్ అని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. Also Read… -
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త… -
Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
‘బాహుబలి’, ‘RRR’ వంటి సంచలనాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా… -
Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్‌లు!
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా వారణాసి చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి పాల్గొని వారణాసికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్…
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?