Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది. Read Also : Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో…
Nick Jonas: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్త సినిమా “వారణాసి” తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హిరోగా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. మహేష్ బాబు – రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ఈ సినిమాపై తన ఫస్ట్…
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి మరియు టీమ్ ఈ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమానులకు ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రారంభం నుంచి చివరి ఫ్రేమ్ వరకు రాజమౌళి విజన్ స్పష్టంగా కనిపించింది. సాధారణ వాణిజ్య సినిమా…