వారాహి నవరాత్రోత్సవాల్లో నేడు చివరి రోజు. వారాహి అమ్మవారి ఆలయాలు ఉండటం చాలా అరుదు. అయితే.. హైదరాబాద్ మొత్తంలో ఒక్కటే వారాహి అమ్మవార దేవాలయం ఉంది. అది కూడా కొత్తపేటలో ఉంది. ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు.. శరభేశ్వరుడు, ప్రత్యంగిర దేవి కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయానికి