Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.

karthikadeepam Effect : కార్తీక దీపం సీరియల్ ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అందులో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు చిన్న పిల్లల్లోకి కూడా చేరువైపోయాయంటే సీరియల్ ప్రభావం జనాలపై ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Premi Viswanath: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్దతిని హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నారు. ఏజ్, అవకాశాలు ఉన్నప్పుడే ఒక రూపాయిని వెనుకేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ రూపాయిని ప్రొడక్షన్ రంగంలో పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు.
Kathika Deepam: బుల్లితెర అనగానే టక్కున గుర్తొచ్చే సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీక దీపం మాత్రమే. ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ ఈ సీరియల్ కు పూజలు చేసిన అభిమానులు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత అనే పాత్రలు సోషల్ మీడియాలో దుమ్ము రేపిన రోజులు కూడా ఉన్నాయి.