బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డును అందుకున్న వామన్ భోంస్లే (87) అనారోగ్యంతో గోరేగావ్ లో కన్నుమూశారు. 25వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ‘ఇన్ కార్’ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కూర్పరిగా అవార్డును అందుకున్నారు. వయోభారం కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో వామన్ భోంస్లే ఈ రోజు తెల్లవారుఝామున తన ఇంటిలోనే కన్నుమూశారు. గత యేడాది లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన వామన్ భోంస్లే జ్ఞాపకశక్తినీ కోల్పోయారు. 2000 సంవత్సరంలో ఆయన ఎడిటింగ్…