తల అజిత్ కుమార్ “వాలిమై” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ సినిమాను 2021లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ను వేగవంతం చేశారు. అజిత్ నిన్న హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేశాడు. మీడియా కథనాల ప్రకారం అజిత్, దర్శకుడు హెచ్ వినోద్, మరికొందరు ప్రధాన తారాగణం, సిబ్బంది గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పూర్తి…
కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై…