Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో రికార్డులను తిరగరాసి.. యూనివర్స్ బేబీ బాస్‌గా మారిపోయాడు.. అయితే, వైభవ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు స్టేడియంలో ప్రేక్షకుడిగా మ్యాచ్‌లు వీక్షించిన బాలుడు, నేడు ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు… -
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Vaibhav Sooryavanshi IPL 2026 Salary: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకున్న ఈ యువ బ్యాటర్.. తన ఆటతోనే కాకుండా భారీ ఆదాయంతో కూడా వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్లో వైభవ్ మొత్తం ఆదాయం రూ.2.5 కోట్లకు పైగా ఉంది. ఐపీఎల్ 2026 ద్వారా వైభవ్… -
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Admits Pressure After IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్‌లను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. సీజన్ ముగిసిన తర్వాత తన ఫిట్నెస్, ఒత్తిడి, నేర్చుకున్న పాఠాల… -
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
IPL 2026 Awards Winners List: ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ సీజన్ అవార్డుల వేడుకలో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించిన పేరు యువ సంచలనం… -
Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అభిమానుల ఆశలను ఆవిరి కానివ్వకుండా RCB రెండో టైటిల్ ను ముద్దాడింది. అయితే ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో క్రికెట్ అభిమానుల మనసుల్లో మాత్రం చెరిగిపోని ముద్ర వేసుకున్నది మాత్రం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించినప్పటికీ, వ్యక్తిగత ప్రదర్శనల పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మాత్రం వైభవ్… -
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు 2028 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందనే దానిపై కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు రాబోయే వరల్డ్ కప్ టీంలో… -
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
ఐపీఎల్ 2026 సీజన్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌ను తనదైన దూకుడుతో కుదిపేసిన ఈ యువ సంచలనం ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా చర్చల్లో నిలిచాడు. అతడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమా అనే ప్రశ్నపై ఇప్పటికే అనేక మంది మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం ముగిసింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీలో వారి ప్రయాణం ముగిసినప్పటికీ, వైభవ్ తన ప్రదర్శనతో భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పుడు అభిమానులందరి దృష్టి అతని తదుపరి టోర్నీపై పడింది. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే మరో కీలక టోర్నీలో భారత జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా… -
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ కీలక పోరులో వైభవ్ ఎంతో పరిణతితో ఆడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి అడుగు…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..