Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
Why Sanju Samson targeted over Vaibhav Suryavanshi Debut: భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం నెట్టింట పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. వరుసగా మూడు మ్యాచ్లలో బెంచ్కే పరిమితమవుతున్నాడు. అయితే అతడి అరంగేట్రానికి ప్రధాన అడ్డంకిగా ఓపెనింగ్ స్థానం మారింది. ప్రస్తుతం ఆ స్థానాల్లో అభిషేక్ శర్మ,… -
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
Why Vaibhav Sooryavanshi Debut Delayed: 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఇంకా భారత జట్టు తరఫున అరంగేట్రం చేయకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలు కొట్టిన బుడ్డోడికి.. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో అవకాశం రాకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతడికి ఉద్దేశపూర్వకంగానే ఛాన్స్ ఇవ్వడం లేదని… -
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
Vaibhav Sooryavanshi India Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు భారత అభిమానులనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులను కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో బుడ్డోడికి అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ కూడా వైభవ్కు వెంటనే అవకాశం ఇవ్వాలని… -
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి బేబీ బాస్ బెంచ్కే పరిమితమైన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైభవ్కు అవకాశం ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తే అతనిపై అంచనాల ఒత్తిడి పెరిగే అవకాశం… -
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
Vaibhav Sooryavanshi Set for India Debut in 2nd T20 vs England: చెస్టర్-లీ-స్ట్రీట్ స్టేడియంలో బుధవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత తుది జట్టులోకి చోటు దక్కలేదు. బుడ్డోడిని ప్లేయింగ్ 11లో ఎంపిక చేయకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ అతడికి అవకాశం దక్కలేదు. ఆ సిరీస్ను భారత్ 0-2తో కోల్పోవడంతో.. తొలి టీ20లో అయినా సూర్యవంశీకి… -
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్కు ప్రకటించిన భారత జట్టు తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి మరోసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా అవకాశం రాకపోవడంతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం, ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లోనూ అతడిని బెంచ్కే పరిమితం చేసింది. ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20 మ్యాచ్ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన… -
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందరి కళ్లూ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 16 మ్యాచ్ల్లోనే 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్తో పాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ పరుగుల వేటతో అతని సంపాదన సైతం భారీగా పెరిగింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ. 1.10 కోట్లు అందుకుంటున్న వైభవ్ చేసిన పరుగుల లెక్కన చూస్తే,… -
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
Harry Brook Confident England Can Tackle Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం (జులై 1) నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్కు ముందు సోషల్ మీడియాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్కు భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. బుడ్డోడు ఆడాలని చాలా మంది… -
Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
Ravichandran Ashwin: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ టీ20 సిరీస్లో తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమర్థించాడు. అదే సమయంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 15 ఏళ్ల కుర్రాడు సీనియర్ ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందిస్తూ (డ్రింక్స్ మోస్తూ), డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు. -
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
India vs England: భారత టీ20 క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బెల్ఫాస్ట్లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన 2-0 షాకింగ్ ఓటమితో చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో బుధవారం డర్హామ్లో ఇంగ్లాండ్తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్కు ముందు.. టీమిండియా మేనేజ్మెంట్ను ఒకే ఒక సెలెక్షన్ ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అదే.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని నేరుగా తుది జట్టులోకి (ప్లేయింగ్ ఎలెవన్) తీసుకోవాలా వద్దా? దేశంలోనే…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!