Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
భారత్ ‘ఎ’ చేతుల్లో ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం శ్రీలంక ‘ఎ’ జట్టు కెప్టెన్ సహన్ అరాచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్, అలాగే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు రాబట్టడమే తమ ఓటమికి ప్రధాన కారణాలని ఆయన అంగీకరించారు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుకలో సహన్ అరాచ్చిగే మాట్లాడుతూ భారత బ్యాటింగ్‌ను, ముఖ్యంగా… -
Vaibhav Sooryavanshi: ‘నన్ను విపరీతంగా బాధ పెట్టారు’.. వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
క్రీడా ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవడం ఎంత నిజమో, ఒక్క విఫలమైన సిరీస్‌తో పాతాళానికి నెట్టేయడం కూడా అంతే నిజం. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన ఈ యువ ఆటగాడిపై ఒక్కసారిగా విమర్శల దాడి పెరిగింది. ముక్కోణపు సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 109 పరుగులు మాత్రమే చేయడంతో, సోషల్… -
INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దంబుల్లా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ప్రత్యర్థి జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఏ జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలు ఊహించని రీతిలో సుడిగాలి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.… -
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
Vaibhav Sooryavanshi: వైభవ్ ఇప్పుడు తన పర్ఫామెన్స్తో ప్రపంచ క్రికెట్‌ను అబ్బురపరిచాడు. గత మ్యాచ్ వివాదాలు, విమర్శలకు తన బ్యాట్‌తోనే కాదు.. అంతకంటే ముందే తన మైండ్ గేమ్‌తో సమాధానమిచ్చాడు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి, ఆపై మైదానంలో జరిగిన ఘర్షణ వైభవ్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అప్పటి నుంచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఈ 'బేబీ బాస్'.. శ్రీలంక బౌలర్లు… -
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శ్రీలంక ఏ టీమ్ ప్లేయర్స్‌కి చుక్కలు చూయించాడు. దాదాపు 324 స్ట్రైక్ రేట్‌తో లంక బౌలర్లను ఉతికేసాడు. కానీ.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన “బేబీ బాస్” వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సృష్టించిన సునామీకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇండియా-ఎ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని రేంజ్లో చెలరేగిపోయి సరికొత్త ప్రపంచ రికార్డును తన లిఖించుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 324 స్ట్రైక్ రేట్‌తో… -
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో కొనసాగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక 'ఎ' జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో బుడ్డోడు శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. -
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
Tilak Varma: రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరగబోయే త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టుతో తలపడటానికి ఇండియా ‘ఎ’ జట్టు సర్వసిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో జరిగిన రౌండ్-రాబిన్ దశ జరిగిన మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ పరాజయం పాలైంది. ఆ సమయంలో మైదానంలో శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్రమైన వాగ్వాదానికి దిగడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో… -
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని తాము ఆడమని స్పష్టం చేశాడు. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం పెద్ద చర్చకు…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?