Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్ చెత్త రికార్డు.. ఆ ఘనత నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా..!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ అభిమానులను ఊరించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ముగిసింది! విల్ జాక్స్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన వైభవ్ క్రీజ్ వదిలి ముందుకు రాగా, వికెట్ కీపర్ జోస్ బట్లర్ క్షణాల వ్యవధిలో స్టంపింగ్ చేశాడు. థర్డ్ అంపైర్ రివ్యూ చేసినప్పటికీ.. వైభవ్ అప్పటికే క్రీజ్ వెలుపల స్పష్టంగా ఉండిపోవడంతో అవుట్‌గా ప్రకటించారు. ఇక తొలి మ్యాచ్‌లోనే కేవలం 10 బంతులు ఆడిన వైభవ్ 2… -
Shreyas Iyer: సంజూ శామ్సన్ను పక్కన పెట్టడానికి కారణం ఇదే.. కెప్టెన్ శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత సీనియర్ ఓపెనర్ సంజూ శామ్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. శామ్సన్ను పక్కనబెట్టడానికి గల స్పష్టమైన కారణాన్ని వెల్లడించనప్పటికీ, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చినట్లు ప్రకటించాడు. దీన్ని బట్టి కేరళ స్టార్ బ్యాటర్‌పై వేటు పడినట్లు స్పష్టమైంది. "జట్టులో ఒక మార్పు జరిగింది. సంజూ స్థానంలో… -
Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్‌కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
Sachin Tendulkar: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను అందుకోవడం ఏ ఆటగాడికైనా ఒక అద్భుతమైన కల. ఎంతో మంది దిగ్గజాలు వచ్చి వెళ్లినా, పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సచిన్ సృష్టించిన చరిత్ర చెక్కుచెదరకుండా ఉంది. అయితే, తాజాగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగేట్రం చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 సంవత్సరాల 99 రోజుల వయసులోనే టీ20 క్యాప్ అందుకుని, అత్యంత… -
First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన ఆటగాడు అనగానే అందరూ నేడు అరంగేట్రం చేసిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సూర్యవంశీ కంటే ముందే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి, ఇప్పటికీ చెదరని ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచిన ఒక దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఘనత పాకిస్థాన్‌కు చెందిన… -
Vaibhav Sooryavanshi: ముప్పై ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ఎట్టకేలకూ ఆ క్షణం రానే వచ్చింది! భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. కేవలం 15 సంవత్సరాల 3 నెలల 7 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం (ఇంటర్నేషనల్ డెబ్యూ) చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన అసాధారణ హిట్టింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాకు… -
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
Morne Morkel: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలను భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తిప్పికొట్టారు. జట్టులో ఒక యువ ఆటగాడిపై విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మోర్కెల్ విలేకరులతో మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు,… -
Kapil Dev: “వైభవ్‌లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
Kapil Dev: భారత క్రికెట్ దిగ్గజం, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో మాత్రమే కనిపించిన అసాధారణమైన సహజ సిద్ధమైన ప్రతిభ ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అదే సమయంలో ఈ యువ ఆటగాడి చుట్టూ జరుగుతున్న మితిమీరిన ప్రచారాన్ని (hype) కాస్త తగ్గించాలని, కెరీర్‌ను అంచనా వేయడానికి ముందు అతనికి తగినంత… -
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
Tilak Varma to miss IND vs ENG 2nd T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కావడంతో.. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్ 0-0తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు… -
Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్ సూర్యవంశీకి చెప్పండి!
Parthiv Patel about Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల ఈ బ్యాటర్‌కు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కినప్పటికీ.. ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఈ అంశంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. అరంగేట్రంపై వైభవ్‌తో… -
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
IND Playing XI: వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దుకావడంతో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరగాల్సిన తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత నిరంతరాయంగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీనితో ఇప్పుడు సిరీస్‌ను గెలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు కనీసం 3 తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..