Home
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi News
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
Kapil Dev Warns Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పుడే అతడిని తదుపరి సూపర్‌స్టార్‌గా అభివర్ణించడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డాడు. గతంలో అపార ప్రతిభతో వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత కనుమరుగయిపోయిన వినోద్ కాంబ్లీని ఉదాహరణగా ప్రస్తావించాడు. వైభవ్ తన ప్రతిభను దీర్ఘకాలం నిలబెట్టుకోవాలంటే రాబోయే కొన్నేళ్లు… -
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ కుర్రాడికి తుది జట్టు (ప్లేయింగ్-11)లో చోటు దక్కలేదు. శుక్రవారం రాంచీ వేదికగా జరగబోయే రెండో టీ20లో కూడా అతనికి అవకాశం రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అయినప్పటికీ మ్యాచ్‌కి ముందు రాంచీ నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటి భారీ షాట్లు కొడుతూ బంతిని డిస్టాన్స్ స్టాండ్స్‌లోకి పంపించడంతో అందరి… -
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
Morne Morkel on Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మంగళవారం రాత్రి 7 గంటలకు లక్నోలోని ఏకానా స్టేడియంలో తొలి టీ20 ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు టీమిండియా కూర్పు ఎలా ఉండబోతోంది?, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి… -
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
Gautam Gambhir: క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని నెలల నుంచి ఓ కుర్రాడి పేరు మార్మోగుతోంది. టీమిండియాకు సంబంధించి ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఆ యువకుడి పేరు వినిపిస్తుంది. ఆ యువ కెరటం మరెవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే టీ20 క్రికెట్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో హోరెత్తించిన ఈ యువ సంచలనంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, టీమిండియా టీ20 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అతడు ప్రవేశించడం ప్రస్తుతం అనుకున్నంత… -
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పసిడి పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో ఆడిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దింపింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించి స్వర్ణం ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉంది. జపాన్ దేశం నిషిన్ (Nisshin) నగరంలోని కోరోగి అథ్లెటిక్ పార్క్ (Kōrogi… -
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు,… -
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్ శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషిన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ… -
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India Playing XI vs Afghanistan for Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సోమవారం (సెప్టెంబర్ 28) అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న ఐచి ప్రిఫెక్చురల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్… -
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
Vaibhav Sooryavanshi’s Rare Cricket Combo: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన ప్రతిభతో పాటు క్రికెట్‌పై మంచి అవగాహన వైభవ్ సొంతమని కొనియాడాడు. ఈ రెండు లక్షణాలు అతడిని భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చగలవని పేర్కొన్నాడు. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సుందర్.. వైభవ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రమాదకరమైన కలయిక: ‘వైభవ్ సూర్యవంశీ చాలా ప్రతిభావంతుడు. అతడికి… -
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Sandeep Patil on Abhishek Sharma, Vaibhav Sooryavanshi: టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఆల్‌రౌండర్, మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపిస్తూనే కీలక సూచన చేశాడు. స్వదేశంలో అద్భుతంగా ఆడుతున్న ఈ ఇద్దరు.. విదేశాల్లో బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని గుర్తుచేశాడు. ఈ అంశంపై అభిషేక్, వైభవ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి తమ ఆటను…
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!