Vadde Naveen : సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి హిట్లు అందుకున్న నవీన్.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. విలన్ గా రీ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. చివరకు తన సొంత బ్యానర్ లోనే రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. వడ్డే క్రియేషన్స్ అనే బ్యానర్ ను గతంలో ఆయన ప్రారంభించారు. ఆ బ్యానర్ లోనే హీరోగా…
Vadde Naveen : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారు ఎంతో మంది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు విలన్ పాత్రల్లో రీ ఎంట్రీ ఇచ్చి అరదగొడుతున్నారు. ఇలాంటి కోవలోకే వడ్డే నవీన్ వస్తాడని అంతా అనుకున్నారు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాల్లో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్…
25 Years Of Pelli: హీరోగా వడ్డే నవీన్ కు, నాయికగా మహేశ్వరికి, విలన్ గా పృథ్వీరాజ్ కు పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘పెళ్ళి’. శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన ‘పెళ్ళి’ 1997 ఆగస్టు 8న విడుదలై ఘనవిజయం సాధించింది. అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా మెలిగేవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. కోడలి భవిష్యత్ కోసం కొడుకునే విడనాడిన అత్తలు కూడా ఉంటారని గతంలో కొన్ని సినిమాలు చూపించాయి.…