కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలోకి వారసులు వస్తుండడం సర్వ సాధారణం.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఫిలీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన వారున్నారు..
అజిత్ కుమార్ హీరోగా నటించిన 'తెగింపు' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అదే రోజున 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'వారసుడు' వస్తోంది. విశేషం ఏమంటే... 'వారసుడు'తో పాటు 'తెగింపు' మూవీని నైజాం, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ చేసే బాధ్యత 'దిల్' రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది.
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న కొత్త సినిమా వారసుడు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషాల్లో విడుదల చేస్తున్నారు.