సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. మావిచిగురు , శుభలగ్నం వంటి చిత్రాల లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని జూన్ 14న అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. రత్నగిరిలోనే స్వామి వారికి పూజలు నిర్వహించి న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్న
మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. 'చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న.. టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?' అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
క్యారెక్టర్ యాక్టర్ గా సుమంత్ చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కానీ అతను సోలో హీరోగా నటించిన సినిమాలు మాత్రం విడుదల కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
'సీతారామం', 'సార్' చిత్రాలలో సుమంత్ పోషించిన పాత్రలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా పెద్దంత విజయాలను అందుకోలేకపోతున్న సుమంత్ ఇక మీదట ఇదే పంథాలో సాగితే బెటర్!!