టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ‘వారాహి స్టూడియోస్’పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ తనకు బాగా కావాల్సిన వాడు అని తెలిపారు. మొదటిసారి వారాహి స్టూడియోస్‌లో తాను డబ్బింగ్ చెప్పానని, చాలా బాగా అనిపించిందన్నారు. వసంత్ దగ్గరుండి మరీ తనకు డబ్బింగ్, డైలాగ్స్ చెప్పించాడని చెప్పారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, వారాహి స్టూడియోస్ అధినేత వసంత్‌కు ఆల్ ది బెస్ట్ అని జగపతి బాబు పేర్కొన్నారు. ఎన్నో సినిమాలకు…