యూపీ సీఎం యోగికి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యోగిని జాతీయ జెండా ఎగురవేసేందుకు అనుమతించబోమంటూ బెదిరింపులకు దిగారు దుండగులు.. ఈ వ్యవహారం యూపీలో తీవ్ర కలకలమే రేపింది… అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి యూపీ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.. జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా సీఎం యోగిని అడ్డుకుంటామని.. థర్మల్ ప్లాంట్లను మూసివేయాలంటూ.. యూపీ పోలీసులకు ఆడియో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్.. ఎస్ఎఫ్జేకు చెందిన గుర్పత్వంత్ సింగ్ పన్నన్ పేరుతో వచ్చిందని చెబుతున్నారు.. ఇక, షహరన్‌పూర్ నుంచి రాంపూర్ వరకూ యూపీలోని పశ్చిమ ప్రాంతాన్ని ఖలిస్థాన్ అదుపులోకి తీసుకుంటుందని.. ఆ ఆడియోలో పేర్కొంది ఖలిస్ధాన్ అనుకూల గ్రూప్ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)… ఈ ఘటనపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!