Home
Uttarkashi
Uttarkashi News
-
Breaking News: పొంచి ఉన్న ముప్పు.. ఉత్తరాఖండ్‌లో మరో వరద భయం!
ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో మరికొన్ని గ్రామాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. -
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం.. 12 మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలింపు!
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఊర్లకు ఊర్లనే తుడిచి పెట్టుకు పోతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి ప్రజలు ప్రాణాలను వదిలేస్తున్నారు. -
Uttarkashi: దారి తప్పి నలుగురు పర్వతాధిరోహకుల మృతి..రంగంలోకి రెస్క్యూ టీం
కర్ణాటక ట్రెక్కింగ్ అసోసియేషన్‌కు చెందిన 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీలోని సిల్లా గ్రామం నుంచి సహస్రతాల్కు బయలుదేరింది. భట్వాడి మల్లా-సిల్లా-కుష్కల్యాణ్-సహస్త్రాటల్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన నలుగురు ట్రెక్కర్లు మరణించారు. 13 మంది ట్రెక్కర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. -
Uttarkashi Tunnel : టన్నెల్లో కార్మికులను రక్షించేందుకు మూడు ప్లాన్స్.. కొనసాగుతున్న వర్టికల్ డ్రిల్లింగ్
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి రెండు వారాలు దాటింది. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించే ఆపరేషన్ 16వ రోజు కొనసాగుతోంది. -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలో పాడైన మిషన్.. చేతితో తవ్వుతున్నరు.. రెస్క్యూ ఎప్పటికవుతుందో ?
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది. -
Tunnel Accident: టన్నెల్ నుంచి కార్మికులను ఎలా బయటకు తీస్తారో తెలుసా?
Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే పనులు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ కూలీలందరినీ తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం.. మళ్లీ నిలిచిపోయిన పనులు
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదంలో మరోసారి జాప్యం జరిగింది. సమాచారం ప్రకారం, లోపలికి పంపుతున్న పైపు ముందు భాగం ఇనుప రాడ్‌కు తగిలి వంగిపోయిందని, అందుకే ఇప్పుడు ఆ ముందు భాగాన్ని గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి వేరు చేస్తున్నారు. -
Uttarkashi Tunnel : అమ్మా నేను బాగున్నాను, టైంకి తిను.. టన్నెల్లో చిక్కుకున్న తల్లికి కొడుకు సూచన
Uttarkashi Tunnel : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 10 రోజులు గడిచింది. అయినా కార్మికులు సొరంగంలోనే ఇంకా చిక్కుకునే ఉన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఈ కేసులో రెస్క్యూ టీమ్ పెద్ద విజయం సాధించింది. -
Uttarkashi Rescue Operation: ఉత్తరకాశీ సొరంగం ఘటన.. కార్మికులకు ఆహారం పంపే మార్గం సుగమం
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌లో పెద్ద పురోగతి చోటుచేసుకుంది. దాదాపు రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల వెడల్పు గల ప్రత్యామ్నాయ పైపు చేరుకోగలిగింది. చిక్కుకుపోయిన కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారం పంపాలని అధికారులు యోచిస్తున్నారు. -
Uttarakhand: “లవ్ జిహాద్”తో అట్టుడుకుతున్న పురోలా.. మహాపంచాయత్‌కి నిరాకరణ
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురోలా, ఉత్తరకాశీ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి ముంచుకొస్తుందో తెలియడం లేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ నెల 15న మహాపంచాయత్ కు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరకాశీ యంత్రాంతగా ఇందుకు బుధవారం అనుమతి నిరాకరించింది. మహాపంచాయత్ సమయంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు. పురోలా ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
తాజావార్తలు
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!