Home
Uttar Pradesh Crime
Uttar Pradesh Crime News
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ తన తల్లిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని 17 ఏళ్ల యువకుడు తల్లిని కోరడం, అందుకు తల్లి అభ్యంతరం తెలపడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుట్టుకతో మగవాడైన యువకుడు గురువారం తల్లిని హత్య చేశాడు. హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు అతడి డైరీలో గుర్తించారు. అందులో ఎలా చంపాలనే దాని గురించి… -
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
Meerut Blue Drum Murder: దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ హత్య’’ కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను చంపిన భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రియుడు సాహిల్‌లను దోషులుగా తేల్చింది. అయితే, వీరికి ఇంకా శిక్షలు నిర్ధారించలేదు. బుధవారం నిందితులు ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించినట్లు ప్రాసిక్యూషన్ న్యాయవాది కేకే చౌబే వెల్లడించారు. హత్య, హత్యకు సంబంధించి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కోర్టు… -
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
Uttar Pradesh Crime: భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు ఎంత దూరం వెళ్లగలవో చెప్పే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలీభిత్ జిల్లాలో కలకలం రేపింది. రెండు దశాబ్దాల వైవాహిక జీవితం, ఇద్దరు పిల్లలు, బయటకు సాధారణ కుటుంబంలా కనిపించిన ఈ ఇంటి కథ ఒక్క రాత్రిలోనే విషాదాంతంగా మారింది. ప్రేమ, అనుమానం, కుటుంబ కలహాలు చివరికి హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు. భర్తను నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు… -
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
Honour killing: లక్నో రైల్వే స్టేషన్లో ఛప్రా-గోమతినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొరికిన యువతి డెడ్‌బాడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్లీపర్ కోచ్‌లో బెర్తు కింద ఒక పెట్టెలో చేతులు, కాళ్లు నరికేసిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని 16 ఏళ్ల బాలికగా గుర్తించారు. సొంత తండ్రే దారుణంగా హత్య చేసినట్లు తేలింది. తన కుమార్తె హిందూ యువకుడితో మాట్లాడుతోందని, ప్రేమిస్తోందని అనుమానించిన తండ్రి బిగ్గన్ అన్సారీ ఈ హత్యకు పాల్పడ్డాడు. మతం వేరు కావడంతో… -
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 24 ఏళ్ల గర్భిణి అయిన భార్య నిఖత్ నిషాను, 25 ఏళ్ల భర్త షాదాబ్ చంపేశాడు. చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు. గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మృతదేహాలు కూడా తాళం వేసిన గదిలో లభ్యమయ్యాయి. మొదట్లో ఇద్దరు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని భావించినప్పటికీ, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. భార్యకు విషమిచ్చి, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది.… -
Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!
వైద్యం అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. కానీ ఉత్తరప్రదేశ్‌లో కొందరు కేటుగాళ్లు దీన్ని ఒక మాఫియాగా మార్చేశారు. ఎటువంటి మెడికల్ డిగ్రీలు లేవు, కనీసం ఆపరేషన్ థియేటర్ నిబంధనలు తెలియవు. అయినా చేతిలో కత్తి పట్టి వందలాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు చేసేశారు. కాన్పూర్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టురట్టు అయింది. ఈ కిడ్నీ రాకెట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ముదస్సర్ అలీ. ఇతనికి ఎలాంటి వైద్య అర్హతలు లేవు. కానీ… -
Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Fake IAS Groom: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫేక్ ఐఏఎస్ కేసు సంచలనంగా మారింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని ఒక అమ్మాయిని వివాహం చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఇటావాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే యువకుడు తాను ఐఏఎస్ అధికారినని, మణిపూర్ కేడర్‌లో పోస్టింగ్ అని నమ్మించేందుకు నకిలీ ఫోటోలు, ఇంటర్వ్యూ వివరాలు చూపించి అమ్మాయి కుటుంబాన్ని బుట్టలో వేసుకున్నాడు. Read Also: UAPA: “దేశానికి… -
UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్‌గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో -
Shocking Incident: ప్రియురాలి ఇంటి ఓనర్ పై ప్రియుడు దాడి.. నగదు, బంగారం దోపిడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో అద్దెకు నివసించిన యువతి ప్రియుడు తన సహచరులతో కలిసి ఇంటి యజమానిపై దాడి చేసి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడిని జల్ నిగమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పింటు శర్మను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధేశ్వర్ ప్రాంతంలోని ఆదర్శ్ విహార్… -
Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా..
Tragedy: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి భార్య చేసిన మోసానికి బలైపోయాడు. తన బిడ్డను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తన భార్యకు తన ప్రియుడితో ఉన్న సంబంధం గురించి ఆరోపిస్తూ తన బాధను 7 నిమిషాల వీడియలో రికార్డ్ చేశాడు. బైక్ నడుపుతున్నప్పుడు చిత్రీకరించిన ఈ వీడియోలో తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కానీ తనకు వేరే మార్గం లేదని పదే పదే చెప్పాడు. ఇప్పుడు…
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!