Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- భార్య డ్రెస్సింగ్, భర్త నిరుద్యోగం కారణంగా గొడవ..
- భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 24 ఏళ్ల గర్భిణి అయిన భార్య నిఖత్ నిషాను, 25 ఏళ్ల భర్త షాదాబ్ చంపేశాడు. చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు. గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మృతదేహాలు కూడా తాళం వేసిన గదిలో లభ్యమయ్యాయి. మొదట్లో ఇద్దరు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని భావించినప్పటికీ, పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. భార్యకు విషమిచ్చి, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత షాదాబ్ ఉరివేసుకుని మరణించారు.
Read Also: Maharashtra: పొదుపు మంత్రం.. బైక్‌పై విధాన్ భవన్‌కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
భార్య జీవనశైలి, దుస్తులు వేసుకోవడం, భర్త నిరుద్యగిగా ఉండటం వీరిద్దరి మధ్య గొడవలకు కారణమైంది. నిఖత్ షాదబ్ అత్త కూతురు. ఇద్దరికి చిన్నప్పుడే వివాహం నిశ్చయమైంది. ఇటీవల 5 నెలల క్రితం ఇద్దరికి వివాహం జరిగింది. నిఖత్ ముంబైలో తన కుటుంబంతో నివసిస్తుండగా, షాదాబ్ గోరఖ్‌పూర్ సమీపంలోని ఒక గ్రామంలో నివసించేవాడు. వివాహం తర్వాత నిఖత్ ముంబైని విడిచిపెట్టి షాదాబ్ గ్రామానికి వచ్చింది.
నిఖత్ ముంబైలో పుట్టిపెరగడం వల్ల అక్కడి దుస్తులు వేసుకోవడం వంటివి చేసిది. ఇక షాదాబ్ పూర్తిగా మత సంప్రదాయాలను పాటించేవాడు. నిఖత్ ఇంట్లో ప్యాంట్, టీషర్టులు వేసుకోవడం షాదాబ్‌కు నచ్చేది కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇక షాదాబ్ తండ్రి దుబాయ్‌లో పని చేస్తు్న్నాడు. షాదాబ్ మాత్రం ఇంట్లో నిరుద్యోగిగా ఉండేవాడు. నిఖత్ తరుచుగా షాదాబ్‌ను ఏదైనా పని చేయాలని కోరేది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలిసింది. మృతుల ఇద్దరి మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు చూసిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!