Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
- ఉత్తర్ ప్రదేశ్‌లో మాట్రిమోనీ మోసం..
- ఐఏఎస్ అధికారిగా కలరింగ్, యువతితో వివాహం..
- గోవాలో అమ్మేయాలని ప్లాన్, చివరకు నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake IAS Groom: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫేక్ ఐఏఎస్ కేసు సంచలనంగా మారింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని ఒక అమ్మాయిని వివాహం చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఇటావాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే యువకుడు తాను ఐఏఎస్ అధికారినని, మణిపూర్ కేడర్‌లో పోస్టింగ్ అని నమ్మించేందుకు నకిలీ ఫోటోలు, ఇంటర్వ్యూ వివరాలు చూపించి అమ్మాయి కుటుంబాన్ని బుట్టలో వేసుకున్నాడు.
Read Also: UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
మొదట్లో కట్నం వద్దంటూనే, పెళ్లి ఖర్చుల పేరుతో రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఎంగేజ్మెంట్ సమయంలో రూ. 10 లక్షలు, పెళ్లి రోజున మరో రూ.5 లక్షలు అమ్మాయి వారు ముట్టచెప్పారు. అయితే, పెళ్లికి యువతి కుటుంబం రూ. 30 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు. మార్చి 11న ఘనంగా పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే, మరుసటి రోజే వరుడు అసలు ఐఏఎస్ అధికారి కాదని సమాచారం రావడంతో కుటుంబం షాక్ అయింది.
వెంటనే ఇటావా వెళ్లి చూస్తే యువతి ఒక చిన్న గదిలో ఉండగా, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అమ్మాయిన సురక్షితంగా రక్షించారు. దీని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేుశారు. పోలీసులు విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి తర్వాత యువతిని గోవాకు తీసుకెళ్లి అక్కడ అమ్మాలని ప్లాన్ చేసినట్లు తేలింది. నిందితుడిని జాలౌన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఐఏఎస్ కాదని, బీఎస్సీ మాత్రమే చదివినట్లు తెలిసింది.ఇలాగే ఇద్దరు మహిళల్ని మోసం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?