Bengali Director Utpalendu Chakraborty Passed Away: ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోల్‌కతా రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్.. ఇద్దరు కుమార్తెలు రీతాభరి, చిత్రాంగద ఉన్నారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్ చలనచిత్ర నిర్మాత. ఆయన మృతికి బెంగాలీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ…