Bengali Director Utpalendu Chakraborty Passed Away: ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోల్‌కతా రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్.. ఇద్దరు కుమార్తెలు రీతాభరి, చిత్రాంగద ఉన్నారు. చక్రవర్తికి భార్య సతర