Camphor Tree: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్‌ను నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పూజలు, ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నారు. పూజ అంటే నిప్పు ఉండాల్సిందే.. ఆ నిప్పును అంటించాలంటే కర్పూరం కావాల్సిందేగా. వాస్తవానికి కర్పూరం అనేది అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే మండుతుంది, అలాగే మందమైన, సువాసనను వెదజల్లుతుంది. మీలో ఎంత మందికి తెలుసు.. కర్పూరం ఎలా తయారు అవుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా.. పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు అనేది?.. READ ALSO: Wines…