Home
Usa Vs Ind
Usa Vs Ind News
-
IND vs USA: హార్దిక్ పాండ్యా విఫలమైతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేది: టీమిండియా కోచ్
Paras Mhambrey on Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్ సత్తాపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నామని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపారు. ఏ ప్లేయర్ అయినా కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్.. తప్పకుండా బ్యాటింగ్‌లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయకపోతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేదని మాంబ్రే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్… -
IND vs USA: భయం మా బ్లెడ్‌లోనే లేదు.. టీమిండియాకు గట్టి పోటీనిస్తాం: అమెరికా ప్లేయర్
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8… -
IND vs USA: అమెరికాతో మ్యాచ్.. కోహ్లీ, రోహిత్, సూర్య డుమ్మా!
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ… -
IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా,… -
USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్ గురి!
IND vs USA Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. భారత్ మాదిరే అమెరికా కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి జోష్ మీదుంది. పాకిస్థాన్‌కు యూఎస్ఏ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. అమెరికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు… -
USA vs IND: శివమ్ దూబెపై వేటు.. ఐపీఎల్ స్టార్‌కు చోటు!
Sanju Samson playing in place of Shivam Dubey: టీ20 ప్రపంచకప్ 2024లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్‌పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. పాకిస్థాన్‌పై బౌలర్ల పుణ్యమాని గట్టెక్కింది. భారత్ విజయాలు సాదించిప్పటికీ.. కొందరి ప్లేయర్స్ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో అంచనాలతో బీసీసీఐ ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్ శివమ్ దూబేను…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!