United States won by 5 wkts against Bangladesh: టీ20 క్రికెట్‌లో అమెరికా (యూఎస్ఏ) సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ ఘనత అందుకుంది. హౌస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై యూఎస్ఏ 5 వికెట్ల తేడాతో గెలిచింది. యూఎస్ఏ విజయంలో కోరీ అండర్సన్ (34), హర్మీత్ సింగ్ (33) కీలక పాత్ర పోషించారు. నాలుగు…