Home
Us
Us News
-
Tik Tok Ban: టిక్ టాక్ బ్యాన్.. బిల్లు ప్రవేశపెట్టనున్న యూఎస్ గవర్నమెంట్
Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్‌లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది. -
India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా..
India Now World's 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం… -
Ban on TikTok: గూఢచర్యం భయం..! టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం బ్యాన్
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత.. చైనాకు చెందిన చాలా యాప్‌లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం.. అందులో అప్పటికే కోట్లాది మంది భారతీయుల అభిమాన్ని చురగొన్న టిక్‌టాక్ యాప్ కూడా ఉంది.. ఎంతో మంది కొత్త కళాకారులను.. చాలా మందిలోని టాలెంట్‌ను బయటకుతీసిన టిక్‌టాక్ బ్యాన్‌తో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు.. అయితే, ఆ తర్వాత భారత్ బాటలో మరికొన్ని దేశాలు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ వచ్చాయి.. ఇప్పుడు ఈ… -
Same Gender Marriage : ఇక స్వేచ్ఛగా స్వలింగ పెళ్లిళ్లు చేసుకోవచ్చు
Same Gender Marriage :స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం తెలిపింది. బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పెట్టారు. దీంతో బిల్లు చట్టబద్ధమైంది. -
Youngest Mayor: రికార్డు సృష్టించిన విద్యార్థి.. 18 ఏళ్లకే మేయర్‌గా ఎన్నిక
ఓ 18 ఏళ్ల కుర్రాడు కొత్త చరిత్ర సృష్టించాడు.. అమెరికాలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్రకెక్కాడు.. యూఎస్‌లోని అర్కాన్సాస్‌లోని ఒక చిన్న పట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్‌గా ఎన్నికయ్యాడు 18 ఏళ్ల జైలెన్ స్మిత్.. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించాడు.. స్థానిక మీడియా ప్రకారం, అతను తన ప్రత్యర్థి మాథ్యూస్‌పై 185 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.. జైలెన్ స్మిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నత పాఠశాల… -
US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..
US Diplomats Drive Auto: అతిథి దేవో భవ అన్నది మన సంస్కృతి. మన దేశంలోకి ఎవరైనా పర్యాటకులు వచ్చారంటే వారికి పూర్తి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం. -
Viral Video: మంచికి రోజుల్లేవంటే ఇదేనేమో.. చివరికి కన్ను పోయిందిగా..
Viral Video: కొంతమంది వారేదో సమాజాన్ని ఉద్దరిద్దామంటూ ఏదో చెప్పబోతుంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. కొందరు ఎదుటివాళ్లు చెప్పేది తమ మంచికేనని స్వీకరిస్తారు. -
Air India: ఎయిరిండియాకు బిగ్ షాక్.. వెయ్యి కోట్లు కట్టాల్సిందే..!
ఎయిరిండియా 121.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 990 కోట్ల రూపాయలు రీఫండ్‌గా.. 1.4 మిలియన్ డాలర్లు అంటే రూ.11.35 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది అమెరికా -
Surprise in Flight: విమానం గాల్లో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్.. ఆమె ఏం చేసిందంటే..?
ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది.. వాళ్లు ప్రపోజ్ చేయడం.. సర్ప్రైజ్లు ఇవ్వడం మామూలుగా ఉండదు.. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే ఆలోచించాడు.. విమానం గాల్లో ఉండగా.. తన గర్ల్‌ఫ్రెండ్ ముందు ప్రపోజల్ పెట్టాడు.. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. విమానం గాల్లోకి ఎగిరి మార్గం మధ్యలో ఉన్న సమయంలో.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లో జరిగిన ఈ… -
Doctor Donates her Entire Property: వైద్యురాలి ఔదార్యం.. ఆస్పత్రికి రూ.20 కోట్ల ఆస్తి విరాళం..
ఓ వైద్యురాలు తన యావదాస్తిని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయినవారికి కూడా దూరం అవుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అయితే, అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని తనకున్న రూ.20 కోట్ల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్‌కు దానం చేశారు.. తన కోసం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగ్చుకోకుండా.. మొత్తం తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు.. రూ. 20 కోట్ల…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!