Home
Us
Us News
-
Vijayawada Medical Student: అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి!
Vijayawada Medical Student Dies in Chicago: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు చెందిన వైద్య విద్యార్థిని కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కారులో గ్యాస్ లీక్ అవ్వడంతో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. యువతి మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. వివరాల మేరకు.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్… -
Joe Biden Car Crash: భద్రతా వైఫల్యం.. జో బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు!
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు… -
Israel-Hamas War: ఇజ్రాయిల్ చెప్పే దానికి, చేసేదానికి చాలా తేడా ఉంది.. తొలిసారి యూఎస్ ఆగ్రహం..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. -
Crime News: 79 ఏళ్ల వృద్ధురాలి మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న సెక్యూరిటీ గార్డ్
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అరిజోనాలోని ఓ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు చేసిన పని ప్రజల ఆగ్రహానికి కారణమైంది. గత నెలలో 79 ఏళ్ల వృద్ధురాలు మృతదేహంతో మార్చురీలో శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
US: ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చేందుకు ప్లాన్ చేసారు.. భారతీయుడిపై అమెరికా అభియోగం
మెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది. -
USA: ఇతర మహిళల్ని చూస్తున్నాడని.. బాయ్‌ఫ్రెండ్ కంటిని పొడిచేసిన ప్రేయసి..
USA: అమెరికాలో ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అతని బాయ్‌ఫ్రెండ్ కంటిని నీడిల్స్‌తో పొడిచింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళ అతని కంటిలో రేబిస్ సూదితో పొడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -
America Gunfire: అమెరికాలో దారుణం.. పీహెచ్ డీ చేస్తున్న 26 ఏళ్ల భారతీయ విద్యార్థి హత్య
America Gunfire: అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. విద్యార్థి కారులోనే హత్యకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వైద్య విశ్వవిద్యాలయం ఈ సంఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించింది. -
North Korea : గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా
North Korea : టెక్నాలజీ సాయంతో ఉత్తర కొరియా మరోసారి ప్రపంచాన్ని భయపెట్టడం ప్రారంభించింది. తమ తొలి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారులు తెలిపారు. -
Rosalynn Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్ మంచి మనసున్న వ్యక్తి. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం!
Former US President Donald Trump Sister Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్ సోదరి, రిటైర్డ్ యుఎస్ ఫెడరల్ జడ్జి మేరియన్ ట్రంప్ బారీ (86) సోమవారం మృతి చెందారు. న్యూయార్క్ నగరం అప్పర్ ఈస్ట్ సైడ్‌లోని తన ఇంటిలో సోమవారం తెల్లవారుజామున మేరియన్ మరణించినట్లు గార్డియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మేరియన్ మృతికి అసలు కారణాలు తెలియరాలేదు. ఫ్రెడ్ ట్రంప్ మరియు మేరీ అన్నే మాక్లియోడ్…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Dalai Lama’s Address: దలైలామాకు ఢిల్లీలో కొత్త నివాసం.. లూటియన్స్ ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కేటాయించిన కేంద్రం!
-
Duddiilla Sridhar Babu : విమర్శలు పట్టించుకోం.. అభివృద్ధిలో తగ్గేదేలే
-
Gold Rate Today: ఊహించని రీతిలో.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్స్ రేట్స్ ఇవే!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!