సిరియాలో ఉగ్రవాదులపై అమెరికా మరోసారి ప్రధాన ఆపరేషన్ ప్రారంభించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) దళాలు, మిత్రరాజ్యాల దళాలతో కలిసి, ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ కింద సిరియా అంతటా అనేక ISIS స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగాయని పేర్కొంటూ, సెంట్‌కామ్ Xలో ఒక పోస్ట్‌లో సమాచారాన్ని పంచుకుంది. మా దళాలపై ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, భవిష్యత్ దాడులను నిరోధించడం, ఈ ప్రాంతంలోని…
Donald Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెనిజులాపై శనివారం తెల్లవారుజామున యూఎస్ దాడులు చేసింది. మదురోతో పాటు ఆయన భార్యను బంధించినట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు తీసుకువచ్చిట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ దళాలు చేసిన ఆపరేషన్‌ను ట్రంప్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరుముగ్గురికి గాయాలైనప్పటికీ, ఏ అమెరికన్ కూడా ప్రాణాలు…