Home
Us Elections
Us Elections News
-
US Elections:170 ఏళ్లుగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మంగళవారం మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడింది. నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మంగళవారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840 సంవత్సరంలో ప్రారంభమైంది. 1845 సంవత్సరంలో, యూఎస్ కాంగ్రెస్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం నవంబర్ మొదటి వారంలోని మంగళవారం అధ్యక్ష ఎన్నికలకు నిర్ణయించబడింది. -
Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?
Israel-Iran Conflict: నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే ఇరాన్పై ప్రతీకార దాడి చేయాలని ఇజ్రాయిల్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులను ఫైర్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినంది. ఇజ్రాయిల్ లెబనాన్లో హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంలోనే నస్రల్లాని బీరూట్లో వైమానికదాడి చేసి చంపేసింది. కీలకమైన… -
US elections: కమలా హారిస్ గెలిస్తే వైట్ హౌజ్ మొత్తం ‘‘కర్రీ’’ వాసనే.. లారా లూమర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
US elections: అమెరికాలో జాతీయభావాలు కలిగిన నేతగా, ముస్లిం వ్యతిరేకిగా లారా లూమర్కి పేరుంది. ప్రస్తుతం 31 ఏళ్ల లారా ట్రంప్ ప్రచారం బృందంతో పనిచేస్తుంది. ట్రంప్ పలు ప్రచార సమావేశాల్లో లారా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ట్రంప్ ప్రచారం వర్గంలో లారా ఉండటం కూడా రిపబ్లికన్లలో కొంతమందికి నచ్చడం లేదు. -
Kamala Harris Vs Donald Trump : ఇక నో డిబేట్స్ ఓన్లీ యాక్షన్.. కమలా హారిస్ పై వెనక్కి తగ్గిన ట్రంప్
Kamala Harris Vs Donald Trump : ఇకపై కమలా హారిస్తో ఎలాంటి డిబేట్లోనూ పాల్గొనబోనని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కమలా హారిస్తో ఇటీవల జరిగిన అధ్యక్ష చర్చలో ట్రంప్ వెనుకబడి కనిపించారు. -
US Elections: కమలా హారిస్ కోసం తమిళనాడు, ట్రంప్ కోసం ఆంధ్ర ప్రదేశ్..
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే. -
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్ను బైడెన్ ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!