Salt Typhoon: తాజాగా వెలువడిన ఓ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యాన్ని… ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని కలలు కంటున్న దేశానికి చెందిన ఓ ముఠా ముచ్చెమటలు పట్టిస్తుంది. నిజంగా చెప్పాలంటే.. తీవ్ర కలవరానికి గురి చేస్తుందనడం బాగుంటుంది. అమెరికాను భయపెడుతున్న ఆ పేరే.. ‘సాల్ట్‌టైపూన్’. ఈ ముఠా అమెరికాను మామూలు దెబ్బ కొట్టలేదు. దీని దెబ్బతో అమెరికాలోని ప్రతి ఒక్కరి డేటా డ్రాగన్ చేతిలోకి వెళ్లిపోయి ఉంటుందని భద్రతా నిపుణులు గజగజలాడిపోతున్నారు. సుమారుగా…