Home
Us Congress
Us Congress News
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు, డెమోక్రాట్లు సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైతే ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. అయితే, రాబోయే రెండేళ్లు మాత్రం ఆయనకు కష్టకాలంగా మారుతుంది. కాంగ్రెస్లో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, అధికారుల జవాబుదారీతనం, అభిశంసన ప్రక్రియకు… -
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్నకు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్లో డెమోక్రాట్ల ఆధిక్యం..
US Midterms elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ డెమోక్రటిక్ పార్టీ దూసుకుపోతోంది. చాలా చోట్ల డెమోక్రాట్లు విజయం సాధిస్తుండటంతో పాటు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లకు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ట్రంప్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. ఓహియో, జార్జియా, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు… -
US Midterm Elections 2026: అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
US Midterm Elections 2026: అమెరికాలో మిడ్టర్మ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధిస్తేనే కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ, సెనెట్లో ఇబ్బందులు ఉండవు. డెమోక్రాట్లు విజయం మెజారిటీ సాధిస్తే బిల్లుల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఎన్నికల్ని ట్రంప్ పాలనపై రెఫరెండంగా చూస్తున్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలతో పాటు సెనేట్లోని 35… -
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
Donald Trump: అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రపంచంవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ ఎన్నికల్లో విపక్ష డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించి అమెరికన్ కాంగ్రెస్లో ఆధిపత్యం సంపాదిస్తే, వారి బిల్లులను అడ్డుకునేందుకు తన ‘‘వీటో’’ అధికారాన్ని ఉపయోగిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు పంపారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభలో లేదా సెనెట్లో లేదా రెండు సభల్లో మెజారిటీ కోల్పోతే తాను ‘‘మిస్టర్ వీటో’’గా మారుతానని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్కు చెందిన మిరాండా డివైన్ నిర్వహించే ‘‘పాడ్… -
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్పై విచారణ!
Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్ చిక్కుల్లో పడింది. వివాదాలకు కేరాఫ్గా ఉండే ఒమర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెపై వచ్చని నకిలీ వివాహం ఆరోపణలను ఫెడరల్ దర్యాప్తు సంస్థలు మరోసారి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యవహారంలో విచారణ జరిగినప్పటికీ, చట్టపరమైన గడువు ముగియడంతో అప్పట్లో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కాలేదు. సొంత సోదరుడితో వివాహం..? సోమాలియా మూలాలు ఉన్న ఇల్హాన్ ఒమర్ తన… -
India vs Pakistan: జైషే మహమ్మద్ను ముందు మీ దేశంలో అంతం చేయండి.. షాకైన బిలావల్ భుట్టో..
India vs Pakistan: ఆపరేషన్ సింధూర్ కి భంగపడ్డ పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాక్ అఖిలపక్ష బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు.. ‘లిబరేషన్ డే’ టారిఫ్ పథకానికి బ్రేక్..!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను అమెరికాలోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బుధవారం అడ్డుకున్నట్లు ప్రకటించింది. న్యాయస్థానం తన తీర్పులో ట్రంప్ తన అధికార పరిధిని మించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. Read Also: Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..! మ్యాన్ హాటన్ లోని కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల… -
Isreal-Hamas War: తోటి ప్రజాప్రతినిధి వ్యాఖ్యలపై సెన్సార్.. అమెరికా ప్రతినిధుల సభలో కీలక పరిణామం..
Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది.… -
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా పాకిస్తాన్కి మోడీ వార్నింగ్.. ఉక్రెయిన్ శాంతికి సహకారం
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
China : జనాభా పెరుగుదలకు 16 పునరుత్పత్తి కేంద్రాలు.. జులై 1 నుంచి ప్రారంభం
జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పిల్లలను కనాలని యువతకు చెబుతూనే.. పిల్లలను కనే వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
-
BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!