OTT Updates: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో విజయవంతమైన ప్యార్ ప్రేమ కాదల్ సినిమ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల…
అక్టోబర్ నెలలో అనువాద చిత్రం 'కాంతార' సూపర్ హిట్ అయ్యి, ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా, ఈ నెలలోనూ అనువాద చిత్రానిదే పైచేయి అయ్యింది. 'దిల్' రాజు తెలుగు వారి ముందుకు తీసుకొచ్చిన తమిళ అనువాద చిత్రం 'లవ్ టుడే' బాక్సాఫీస్ లో చక్కని కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
Allu Sirish: గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శిరీష్ టాలీవుడ్ లో స్టార్ గా మారడానికి చాలానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ల తో కలిసి సినిమాలు చేస్తున్నా స్టార్ గా మాత్రం శిరీష్ ఎదిగింది లేదు.
Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం దీనిని నిర్మిస్తున్నారు.