టాలీవుడ్ లోని అందమైన సెలెబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. చెర్రీ సినిమాలతో బిజీ, అయితే ఉపాసన కుటుంబం, బిజినెస్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. యువత శరీరానికి అనుకూలమైన ఆహారం, ఆరోగ్య అలవాట్ల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక భర్త గురించి చెప్పినప్పుడల్లా రామ్ చరణ్ �