‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన కృతి శెట్టికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా ఈ బ్యూటీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో చేసిన ‘వా వాతియార్’ సినిమా పదే పదే వాయిదా పడటం, ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘LIK’ కూడా పోస్ట్‌పోన్ కావడంతో కృతి తీవ్ర నిరాశలో ఉంది. పోనీ బాలీవుడ్‌లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైలో ఆడిషన్స్ ఇచ్చిన ఈ చిన్నది, అక్కడ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.…