UPI wrong Transaction: ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. షాపుకు పోయి ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇప్పుడు పేటీఎం, ఫోన్ పే వాడేస్తున్నారు. కొన్నిసార్లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ అంటే UPI ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు.. నంబర్ తప్పుగా నమోదు చేయబడుతుంది లేదా తప్పుడు కోడ్ స్కాన్ చేయబడుతుంది.