టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు మంచి హిట్ కం బ్యాక్ ఇచ్చాడు. అంతే కాదు వాళ్ళ అందరితో కూడా పూరి జగన్నాధ్ రెండు రెండు సినిమాలు చేయడం విశేషం. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన పూరి జగన్నాథ్ ఇప్పుడు…