Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన టైటిల్స్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి ఈ క్రమంలోనే తాజాగా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుభం సినిమాతో నటుడిగా మారిన గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో, సోషల్ మీడియా సెన్సేషన్ దువ్వాడ మాధురి ‘గైరమ్మత్త’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. వై.ఎన్. లోహిత్ దర్శకత్వo ఈ చిత్రాన్ని తనదైన శైలిలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నాగులపల్లి శ్రీను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం సహా హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదలైన మాధురి పోస్టర్ చూస్తుంటే, ఆమె పాత్ర సినిమాలో చాలా వైవిధ్యంగా మరియు గంభీరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. నర్సీపట్నం పరిసర ప్రాంతాల సహజత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది అని టీం చెబుతోంది. దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ తో సోషల్ మీడియాలో, మీడియాలో హాట్ టాపిక్ అయిన మాధురి గత బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొంది. ఇప్పుడు ఆమెకు అత్త పాత్రలు రావడం గమనార్హం.
Also Read
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన 'సీక్రెట్' బయటపెట్టిన చిరంజీవి!
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!