The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు టాలీవుడ్లో తనదైన నటనతో, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి రాశీ.. ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో ఆమె ఒక అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రాశీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో రాశీ ‘సావిత్రి’ అనే పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గెటప్ చాలా సింపుల్ అండ్ నేచురల్‌గా ఉన్నప్పటికీ.. ఆమె లుక్‌లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. ఒక మిస్టీరియస్ బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ కథలో రాశీ పోషిస్తున్న ఈ సావిత్రి పాత్రే అత్యంత కీలకం అని, కథను ఊహించని మలుపు తిప్పేది ఈ క్యారెక్టరే అని చిత్ర యూనిట్ బల్లగుద్ది చెబుతోంది. ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతకు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు. రవి కుమార్ సీరపు ఈ వినూత్నమైన థ్రిల్లర్‌కు కథ, కథనం అందిస్తూ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కబీర్ సింగ్ లాంటి స్టార్ విలన్‌తో పాటు పలువురు ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
తాజావార్తలు
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!